Prabhas : ప్రభాస్ ధరించిన ఈ జాకెట్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే!

.టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పానీ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.అందులో భాగంగానే ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి( Kalki ) సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

 Do You Know The Price Of The Jacket Prabhas Is Wearing-TeluguStop.com

అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తు ఉంది.శరవేగంగా షూటింగ్ ని కూడా జరుపుకుంటుంది.దీపికా పదుకొణె హీరోయిన్ గా చేస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి నట దిగ్గజాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Telugu Burberry Jacket, Jacket Prabhas, Jacket, Prabhas, Tollywod-Movie

మే 9 2024న వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ కాబోతుంది.వైజయంతి మూవీస్ పతాకంపై( Vyjayanthi Movies ) అశ్వని దత్ నిర్మిస్తుండగా నాగ్ అశ్విన్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తున్నారు.

కాగా ఈ మూవీలోని కొన్ని కీలక సన్నివేశాలతో బిజీగా ఉన్నారు.వాస్తవానికి ప్రభాస్ ఇప్పటికే ఈ మూవీ కోసం ఒక రొమాంటిక్ పాటను కూడా కంప్లీట్ చేశారు.

బాలీవుడ్ నటి దిశా పటానీ తో కలిసి ఇటలీలో చిత్రీకరించారు.ఇటలీలో కల్కి సెట్స్ ను ప్రభాస్, దిశా పటానీ ఫోటోను నిన్న మేకర్స్ రిలీజ్ చేశారు.

Telugu Burberry Jacket, Jacket Prabhas, Jacket, Prabhas, Tollywod-Movie

అయితే బర్బెర్రీ జాకెట్( Burberry jacket ) ధరించి కనిపించి ఆకట్టుకున్నాడు.ఈ జాకెట్ గ్లామరస్ గా కనిపించాడు ప్రభాస్.అయితే ప్రభాస్ ధరించిన జాకెట్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.ఆ బ్లాక్ కోటు ధర దాదాపు రూ.76 వేల కంటే ఎక్కువగా ఉంటుందని సమాచారం.ఈ వార్త వైరల్ అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

డార్లింగ్ క్రేజే వేరు అని కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు ఏంటి ఓన్లీ ఆ కోటు ద్వారా 76,000 వేలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు ఇంకా ప్రభాస్ నయం కొంతమంది ఏకంగా లక్షలు విలువ చేసే దుస్తులు ధరిస్తూ ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube