Waterproof Smart Watches : సమ్మర్ లో స్విమ్మింగ్ చేసే వారికి బెస్ట్ వాటర్ ప్రూఫింగ్ స్మార్ట్ వాచ్ లు ఇవే..!

సమ్మర్ లో స్విమ్మింగ్ చేసేవారి కోసం బెస్ట్ వాటర్ ప్రూఫింగ్ స్మార్ట్ వాచ్ లు ఏవో తెలుసుకుందాం.

 Best Waterproof Smart Watches For Those Who Swim In Summer-TeluguStop.com

నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్ వాచ్:

ఈ వాచ్ లో( Noise ColorFit Pulse Grand ) ఐపీ 69 వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ ను అందించారు.ఈ వాచ్ లో 60 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.ఇందులో నాయిస్ హెల్త్ సూట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ వాచ్ బ్యాటరీ లైఫ్ ఈ ఏడు రోజులు.తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ వాచ్ లలో ఇది ఒకటి.

TAGG Verve NEO Smartwatch:

ఈ స్మార్ట్ వాచ్ 1.69 అంగుళాల డిస్ ప్లే ను కలిగి ఉంది.ఐపీ 68 వాటర్ ప్రూఫ్( IP 68 Waterproof ) అందించారు.ఈ వాచ్ బ్యాటరీ లైఫ్ పది రోజులు.ఈ వాచ్ లో రియల్ టైం బ్లూడ్ ఆక్సిజన్ మానిటరింగ్ ఫీచర్ ఉంది.స్విమ్మింగ్ చేసే వారికి ఇది బెస్ట్ వాచ్.

శాంసంగ్ గెలాక్సీ 6 క్లాసిక్ స్మార్ట్ వాచ్:

ఈ వాచ్ లో( Samsung Galaxy 6 Classic Smartwatch ) వైర్ లెస్ ఛార్జర్ ఫీచర్ అందించారు.ఈ వాచ్ కు ఐపీ 68 వాటర్ ప్రూఫ్ అందించారు.వేసవికాలంలో స్విమ్మింగ్ చేస్తూ, ఈ వాచ్ ఉపయోగించుకోవచ్చు.

Pebble Cosmos Endure Smartwatch:

ఈ వాచ్ 1.46 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.ఈ వాచ్ లో షాక్ ప్రూఫ్ ఫుల్ మెటల్ అలాయ్ కేస్ ను అందించారు.

స్విమ్మింగ్ చేసే వారికి ఈ వాచ్ బెస్ట్ ఆప్షన్.ఈ వాచ్ ధర రూ.4699 గా ఉంది.

యాపిల్ అల్ట్రా2 స్మార్ట్ వాచ్:

ఈ వాచ్ లో( Apple Ultra 2 Smartwatch ) టైటానియల్ కేస్ ను అందించారు.ఈ వాచ్ లో అన్ని రకాల హెల్త్ ఫీచర్స్ ఉన్నాయి.ఈ వాచ్ లో 50 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెంట్ స్విమ్ ప్రూఫ్ ఫీచర్ ను ప్రత్యేకంగా అందించారు.

స్విమ్మింగ్ చేసే వారికి బెస్ట్ స్మార్ట్ వాచ్లలో ఈ వాచ్ కూడా ఒకటి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube