Waterproof Smart Watches : సమ్మర్ లో స్విమ్మింగ్ చేసే వారికి బెస్ట్ వాటర్ ప్రూఫింగ్ స్మార్ట్ వాచ్ లు ఇవే..!

సమ్మర్ లో స్విమ్మింగ్ చేసేవారి కోసం బెస్ట్ వాటర్ ప్రూఫింగ్ స్మార్ట్ వాచ్ లు ఏవో తెలుసుకుందాం.

H3 Class=subheader-styleనాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్ వాచ్:/h3p """/" / ఈ వాచ్ లో( Noise ColorFit Pulse Grand ) ఐపీ 69 వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ ను అందించారు.

ఈ వాచ్ లో 60 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.ఇందులో నాయిస్ హెల్త్ సూట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ వాచ్ బ్యాటరీ లైఫ్ ఈ ఏడు రోజులు.తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ వాచ్ లలో ఇది ఒకటి.

H3 Class=subheader-styleTAGG Verve NEO Smartwatch:/h3p """/" / ఈ స్మార్ట్ వాచ్ 1.

69 అంగుళాల డిస్ ప్లే ను కలిగి ఉంది.ఐపీ 68 వాటర్ ప్రూఫ్( IP 68 Waterproof ) అందించారు.

ఈ వాచ్ బ్యాటరీ లైఫ్ పది రోజులు.ఈ వాచ్ లో రియల్ టైం బ్లూడ్ ఆక్సిజన్ మానిటరింగ్ ఫీచర్ ఉంది.

స్విమ్మింగ్ చేసే వారికి ఇది బెస్ట్ వాచ్.h3 Class=subheader-styleశాంసంగ్ గెలాక్సీ 6 క్లాసిక్ స్మార్ట్ వాచ్:/h3p """/" / ఈ వాచ్ లో( Samsung Galaxy 6 Classic Smartwatch ) వైర్ లెస్ ఛార్జర్ ఫీచర్ అందించారు.

ఈ వాచ్ కు ఐపీ 68 వాటర్ ప్రూఫ్ అందించారు.వేసవికాలంలో స్విమ్మింగ్ చేస్తూ, ఈ వాచ్ ఉపయోగించుకోవచ్చు.

H3 Class=subheader-stylePebble Cosmos Endure Smartwatch:/h3p """/" / ఈ వాచ్ 1.

46 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.ఈ వాచ్ లో షాక్ ప్రూఫ్ ఫుల్ మెటల్ అలాయ్ కేస్ ను అందించారు.

స్విమ్మింగ్ చేసే వారికి ఈ వాచ్ బెస్ట్ ఆప్షన్.ఈ వాచ్ ధర రూ.

4699 గా ఉంది.h3 Class=subheader-styleయాపిల్ అల్ట్రా2 స్మార్ట్ వాచ్:/h3p """/" / ఈ వాచ్ లో( Apple Ultra 2 Smartwatch ) టైటానియల్ కేస్ ను అందించారు.

ఈ వాచ్ లో అన్ని రకాల హెల్త్ ఫీచర్స్ ఉన్నాయి.ఈ వాచ్ లో 50 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెంట్ స్విమ్ ప్రూఫ్ ఫీచర్ ను ప్రత్యేకంగా అందించారు.

స్విమ్మింగ్ చేసే వారికి బెస్ట్ స్మార్ట్ వాచ్లలో ఈ వాచ్ కూడా ఒకటి.

విశ్వం మూవీ ట్రైలర్ రివ్యూ.. డైరెక్టర్ శ్రీనువైట్ల ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరినట్టేనా?