ఇండస్ట్రీ లో విలక్షణమైన పాత్రలను చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా( Rana ).ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నాడు.
ఇక ఇప్పటికే తేజ డైరెక్షన్ లో ‘రాక్షసి రాజా’( Raksasi raja ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది.
ఇక అందులో భాగంగానే ఈ సినిమాను ఈ సంవత్సరం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక రానా హీరోగానే కాకుండా తన ఇమేజ్ కి తగ్గట్టుగా పాత్రలు దొరికితే నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు.
![Telugu Bahubali, Jakkanna, Rajamouli, Raksasi Raja, Rana, Ranaunable, Tollywood- Telugu Bahubali, Jakkanna, Rajamouli, Raksasi Raja, Rana, Ranaunable, Tollywood-](https://telugustop.com/wp-content/uploads/2024/03/Rana-is-unable-to-recover-from-Rajamoulis-blow-why-did-Jakkanna-do-thisb.jpg)
ఇక అందులో భాగంగానే రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి ( Bahubali )సినిమాలో రానా మెయిన్ విలన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమా కోసం రాజమౌళి తన భాడీని హెవీగా పెంచమని రానా కి చెప్పాడట.అందులో భాగంగానే ఆయన బాడీ ని పెంచాడు.దానికి తగ్గట్టుగానే అప్పుడు బాడీ పెంచినప్పుడు ఇబ్బంది ఏమీ జరగలేదు.కానీ ఆ తర్వాత బాడీ పెంచడం తగ్గించడం చేయడం వల్ల రానాకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చాయి.ఇక అందులో భాగంగానే ఆయన ఒక కిడ్నీ కూడా డ్యామేజ్ అయిన విషయం మనకు తెలిసిందే…ఇక కిడ్నీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ట్రాన్స్ఫర్ చేయించుకున్న విషయం కూడా మనకు తెలిసిందే.
ఇక ఇది ఇలా ఉంటే రానా విషయంలో రాజమౌళి ఎందుకంత కఠినంగా వ్యవహరించాడు.
![Telugu Bahubali, Jakkanna, Rajamouli, Raksasi Raja, Rana, Ranaunable, Tollywood- Telugu Bahubali, Jakkanna, Rajamouli, Raksasi Raja, Rana, Ranaunable, Tollywood-](https://telugustop.com/wp-content/uploads/2024/03/Rana-is-unable-to-recover-from-Rajamoulis-blow-why-did-Jakkanna-do-thisc.jpg)
అని ఇప్పుడు చాలామంది దాని మీద పెద్ద చర్చలు జరుపుకుంటున్నారు.ఎందుకు అంటే రానా పుట్టడమే హై బిపి తో పుట్టాడట.దానివల్ల ఆయనకి ఒక కన్ను కూడా కనిపించదు.
అయినప్పటికీ ఇవన్నీ చూసుకొని తన బాడీ ని బిల్డ్ చేయమని చెప్తే బాగుండేది.సినిమా కోసం రాజమౌళి ఆయన లైఫ్ ను అనవసరంగా రిస్క్ లో పడేశాడా అని కూడా చాలా మంది వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…