తెలంగాణలో మరోసారి డిఎస్పీల బదిలీలు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు డిఎస్పీలను బదిలీ చేస్తూ డిజిపి రవిగుప్త బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున బదిలీలను చేపట్టారు.

 Once Again Transfers Of Dsps In Telangana , Dsp, Telangana, Dgp Ravigupta-TeluguStop.com

ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం గతవారం రోజుల్లో మూడుసార్లు డీఎస్పీలను బదిలీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube