మహిళల సాధికారత కోసం అన్ని చర్యలు తీసుకున్న ప్రభుత్వం వైసీపీ( YCP ) దే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను ఎన్నికల సమయం లో పార్టీ కోసం.పని చేస్తాజగన్ ప్రభుత్వం( YS jagan ) లో న్యాయం జరగలేదనే భావం కొందరిలో ఉండొచ్చు ఆయన కుటుంబ సభ్యుల్లోనే కొందరికి ఆ అభిప్రాయం ఉండొచ్చు.
కానీ అది నిజం కాదు ఈ పార్టీ మహిళల సాధికారత కోసమే పని చేస్తూనే పార్టీ ఆదేశిస్తే పోటీకిMLA గా పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా నా స్వస్థలం జగ్గయ్య పేట( Jaggayyapeta ) కాబట్టి అక్కడి నుండే పోటీ చేస్తాననే అభిప్రాయం ఉండడం సహజంకానీ పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయం నేను పార్టీకోసం అన్నింటికీ సిద్దం
.