తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komati Reddy Venkat Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలోని కేసీఆర్ ప్రభుత్వానికి, ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి లేకనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని విమర్శించారు.మరోవైపు ఎల్ఆర్ఎస్ పై గైడ్ లైన్స్ ఇంకా పూర్తి కాలేదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
ఈ క్రమంలోనే ప్రధాని మోదీ( Prime Minister Modi ) రాష్ట్రానికి వస్తే కలిసి వినతిపత్రం ఇవ్వాలన్న ఆయన మోదీ తన జేబులోంచి ఇవ్వడం లేదని పేర్కొన్నారు.అదంతా ప్రజల సొమ్మేనని వెల్లడించారు.
రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే మోదీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని తెలిపారు.







