CM Jagan : అవినీతి లేకుండా పారదర్శకంగా పాలన..: సీఎం జగన్

విశాఖపట్నంలో జరుగుతున్న ‘విజన్ విశాఖ’( Vision Visakha ) సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు.ఈ సదస్సులో రెండు వేల మందికి పైగా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

 Transparent Governance Without Corruption Cm Jagan-TeluguStop.com

ఈ సందర్భంగా సీఎం జగన్( CM Jagan ) మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత హైదరాబాద్ ను కోల్పోయామని తెలిపారు.కీలక సంస్థలన్నీ హైదరాబాద్ లోనే ఉండిపోయాయన్నారు.

వ్యవసాయ రంగానికి( Agriculture ) అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

ఏపీలో 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉందన్న సీఎం జగన్ దేశంలోనే రెండో అతిపెద్ద తీరప్రాంతం ఉన్న రాష్ట్రం ఏపీనేనని తెలిపారు.ఐదేళ్లలో చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా లబ్ధిదారులకు నేరుగా నిధులు అందించామన్నారు.

అవినీతి లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ రంగంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube