ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి( Daggubati Purandeswari ) కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi )పాలన ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా మోదీ దేశాన్ని నడిపిస్తున్నారని చెప్పారు.

అందుకే అనేక మంది బీజేపీ( BJP )లో చేరేందుకు ముందుకు వస్తున్నారని ఆమె తెలిపారు.అయితే తాజాగా సినీ నిర్మాత చింతపల్లి రామారావు, అశోక్ రాజు బీజేపీ గూటికి చేరారు.ఈ క్రమంలో వారి కాషాయకండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.







