Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసే డైరెక్టర్లు ఆ విషయం లో మాత్రం క్లారిటీ గా ఉండాలి…

మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయం లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా ఒక ప్రత్యేక గుర్తింపునైతే ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ముఖ్యంగా తనకంటూ సపరేట్ స్టైల్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

 The Directors Who Make Films With Pawan Kalyan Should Be Clear About That-TeluguStop.com

అందుకే అప్పట్లో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరోగా చరిత్ర సృష్టించాడనే చెప్పాలి.ఆయన కోసమే ఆడియన్స్ థియేటర్ కి రావడం మొదలుపెట్టారు.

ఆయన సినిమాలు హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమా కలెక్షన్స్ మాత్రం బారీ రేంజ్ లో వస్తూ ఉంటాయి.ఇక ఇప్పుడు ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి అటు రాజకీయాలు, ఇటు సినిమాలు రెండు చూసుకుంటూ ముందుకు కదులుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈయన ప్రస్తుతం హరిష్ శంకర్ ( Harish Shankar )డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్( Sujeeth ) డైరెక్షన్ లో ఓజీ క్రిష్( Krish ) డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు.మరి కొన్ని సినిమాలు కూడా కమిట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఏదేమైనా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలంటే ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలు ఆ సినిమా మీద కేటాయించే కెపాసిటీ ఉన్న డైరెక్టర్లు మాత్రమే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలి అనే విధంగా ప్రస్తుతం ఆయన వైఖరి అయితే నడుస్తుంది.

 The Directors Who Make Films With Pawan Kalyan Should Be Clear About That-Pawan-TeluguStop.com

ఎందుకంటే ఆయనకి పాలిటిక్స్ పరంగా ఎప్పుడు మీటింగ్ ఉంటుందో తెలియదు కాబట్టి దానివల్ల షూటింగ్ అనేది చాలా రోజులు బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది.అందుకోసమే రెండు నుంచి మూడు సంవత్సరాలు కేటాయించేంత టైము ఉన్న వాళ్ళు మాత్రమే ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమైతే బెటర్ అని చాలామంది సినిమా విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube