రాజన్న ను దర్శించుకున్న రాజన్న జిల్లా చీఫ్ కన్జర్వేరేటర్ ఆఫ్ ఫారెస్ట్ బి.సైదులు ఐ ఎఫ్ ఎస్.

రాజన్న ను దర్శించుకున్న రాజన్న జిల్లా చీఫ్ కన్జర్వేరేటర్ ఆఫ్ ఫారెస్ట్ బి సైదులు(B Saidulu ) ఐ ఎఫ్ ఎస్.స్వామి వారి దర్శనము అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వదించారు.

 Rajanna District Chief Conservator Of Forest B Saidulu Ifs Visited Rajanna. , S-TeluguStop.com

వీరివెంట రేంజర్ ఆఫీసర్ సిరిసిల్ల శ్రీనివాసరావు,( Sirisilla Srinivasa Rao ) వేములవాడ రేంజ్ ఆఫీసర్ ఎండి ఖలీల్ ఉద్దీన్, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,ఆలయ ప్రోటోకాల్ ఇంచార్జ్ పోసాని రాజ్ రాజు కుమార్ ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube