ఒక్క నిమిషం ఎపెక్ట్ తో ఇంటర్ పరీక్షకు నిరాకరణ..!

నల్లగొండ జిల్లా:జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీటియట్ పరీక్షల్లో( Intermediate Examinations ) విద్యార్దులకు ఒక్క నిమిషం ఎఫెక్ట్ పడింది.ఉదయం 9గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్( Inter first year ) మొదటి పరీక్ష ప్రారంభం కాగా నిమిషం నిబంధన నేపథ్యంలో అధికారులు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమతి నిరాకరించారు.

 Intermediate Examinations, Inter First Year , Nandikonda ,govt Junior College,-TeluguStop.com

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ( Nandikonda ) హిల్ కాలనీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల( Govt Junior College )లో కేంద్రంలోని ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న ఐదుగురు విద్యార్థులను అధికారులు గేటు బయటే నిలిపివేశారు.దీంతో ఏం చేసేదిలేక విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube