ఒక్క నిమిషం ఎపెక్ట్ తో ఇంటర్ పరీక్షకు నిరాకరణ..!

నల్లగొండ జిల్లా:జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీటియట్ పరీక్షల్లో( Intermediate Examinations ) విద్యార్దులకు ఒక్క నిమిషం ఎఫెక్ట్ పడింది.

ఉదయం 9గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్( Inter First Year ) మొదటి పరీక్ష ప్రారంభం కాగా నిమిషం నిబంధన నేపథ్యంలో అధికారులు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమతి నిరాకరించారు.

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ( Nandikonda ) హిల్ కాలనీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల( Govt Junior College )లో కేంద్రంలోని ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న ఐదుగురు విద్యార్థులను అధికారులు గేటు బయటే నిలిపివేశారు.

దీంతో ఏం చేసేదిలేక విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు.

ఈ జ్యూస్ డైట్ లో ఉంటే వెయిట్ లాస్ తో సహా అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం..!