ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి( AP BJP Chief Purandeshwari ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడంతోనే విశాఖ రైల్వే జోన్( Visakha Railway Zone ) ఆలస్యం అవుతుందని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant ) ప్రైవేటీకరణకు బదులు లాభాల బాటలో నడిపేందుకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ఏపీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ( BJP ) ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.