Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది.

 Supreme Court Hearing On Chandrababus Bail Cancellation Petition 2-TeluguStop.com

ఈ మేరకు 15వ నంబర్ కోర్టులో 44వ ఐటెంగా చంద్రబాబు కేసు లిస్ట్ అయింది.

స్కిల్ డెవలప్‎మెంట్ కేసు( Skill development case )లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు( AP High Court ) ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube