ఉండవల్లి వద్ద అరెస్ట్ప రిస్థితి ఉద్రిక్తం.దుగ్గిరాల PS కి తరలింపుAPCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి( APCC Chief YS Sharmila ) నీ మంగళగిరి PS కి తరలించిన పోలీసులువైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్YSR ఆత్మ క్షోబిస్తుంది.
ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుంది వైఎస్సార్ బిడ్డ ( YSR )పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమేసచివాలయం లో వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ కూడా లేదు.
జర్నలిస్ట్ లకు స్వేచ్చ లేదుసచివాలయంలో కనీసం ఒక్కరూ లేరటసీఎం రాడు.
మంత్రులు లేరు.అధికారులు రారువీళ్లకు పాలన చేతకాదు అనడానికి ఇదే నిదర్శనం వీళ్లకు ఏది చేతకాదుబిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం నోటిఫికేషన్( Notification ) లు ఇవ్వడం చేతకాలేదుఒక అడబిడ్డ అని చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం పాపం
.