Headache : మీ తలనొప్పినీ నిమిషంలో దూరం చేసుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే..!

మనలో చాలామంది తీవ్రమైన తలనొప్పి సమస్య( Headache )తో బాధపడుతూ ఉంటారు.అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మందులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

 Simple Home Remedies To Reduce Headache-TeluguStop.com

తలనొప్పి అనేది కొందరు కంప్యూటర్ నీ ఎక్కువగా ఉపయోగించినప్పుడు, ఫోన్ ఎక్కువసేపు చూసినప్పుడు, రాత్రిపూట సరిగ్గా నిద్ర లేనప్పుడు వస్తూ ఉంటుంది.ఇక తలనొప్పి అనేది సాధారణ సమస్య అయినప్పటికీ దీని వల్ల కలిగే నొప్పి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.

అయితే ఈ సమస్య నుండి తప్పించుకోవాలి అనుకునేవారు మన ఇంటిలో లభించే కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.అయితే ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఆ పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Acidity, Cinnamon, Cumin, Headache, Simplereduce-Telugu Health

ముఖ్యంగా చెప్పాలంటే మీరు తీవ్రమైన తలనొప్పి సమస్యతో బాధపడుతుంటే మీ ఇంట్లో లభించే లవంగాలను( Cloves ) ఉపయోగించడం వల్ల ఉపశమనం పొందవచ్చు.లవంగాలు తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలిగేలా చేస్తాయి.లవంగాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

దీనివల్ల తలనొప్పి తగ్గుతుంది.ఇంకా చెప్పాలంటే అల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు అయినా వెంటనే దూరమవుతాయి.

Telugu Acidity, Cinnamon, Cumin, Headache, Simplereduce-Telugu Health

తలనొప్పి ఉన్నప్పుడు మీరు ఇంట్లో అల్లం తీసుకుని దీంతో పాటు దాల్చిన చెక్క( Cinnamon Tea ) తీసుకుని టీ తయారుచేసుకుని తాగడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.అలాగే నిమ్మకాయ నీళ్లు తీసుకోవడం వల్ల తలనొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు.జీలకర్ర, నీళ్లు( Cumin Water ) కలిపి తాగితే తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది.ఎందుకంటే కొన్నిసార్లు కడుపులో గ్యాస్ సమస్య వచ్చేటప్పుడు కూడా తలనొప్పికి దాడి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కాబట్టి జీలకర్ర, ఉప్పు, నీళ్లు తాగితే గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు.అదే విధంగా తల నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube