Chiranjeevi : మెగాస్టార్ కూడా ఆ సీన్ చేయడానికి సిగ్గు పడ్డాడా..? ఇంతకీ అది ఏ సీన్ అంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటులలో చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అవడమే కాకుండా దాదాపు 40 సంవత్సరాలపాటు ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా కొనసాగుతున్న ఏకైక వ్యక్తిగా కూడా చిరంజీవి కావడం విశేషం.

 Megastar Was Also Shy To Do That Scene So What Scene Is That-TeluguStop.com

ఇక తన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు చిరంజీవి చేసిన ఖైదీ నెంబర్ 786 సినిమా( Khidi No.786 Movie ) మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమాలో చిరంజీవి కి జోడీగా భానుప్రియ( Bhanupriya ) నటించింది.ఇక ఇది ఇలా ఉంటే భానుప్రియ తో చిరంజీవి ఒక సీన్ లో నటించేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినట్టుగా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి.ఆ సీన్ ఏంటి అంటే ఒక సాంగ్ లో ఇద్దరి మధ్య రొమాంటిక్ షాట్స్ తీయాల్సి వచ్చిందట.

 Megastar Was Also Shy To Do That Scene So What Scene Is That-Chiranjeevi : మ-TeluguStop.com

అయితే ఆ షాట్ తీసే టైం లో చుట్టూ చాలా మంది షూటింగ్ చూస్తూ ఉండడంతో ఎందుకో చిరంజీవికి ఒక తెలియని ఫీల్ కలిగిందట, దాంతో ఇబ్బంది పడ్డ చిరంజీవి ఆ షాట్ ని చేయలేకపోయాడు.ఇక చిరంజీవి ప్రాబ్లం ను గుర్తించిన డైరెక్టర్ విజయ బాపినీడు( Director Vijaya Bapinidu ) అక్కడి నుంచి అందరిని పంపించి ఆ షాట్ ను షూట్ చేయించాడు.

ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి ఎంత మంచి నటుడైన కూడా కొన్ని సందర్భాలలో కొన్ని షాట్స్ చేయడానికి సిగ్గుపడాల్సి వస్తుంది.అంటూ అప్పట్లో చాలా మంది చిరంజీవి ని కామెంట్ చేశారు.కానీ ఎంత మంచి నటులు అయిన వాళ్ళు కూడా మనుషులే కాబట్టే ఇలాంటి ఇబ్బందులు కలగడం మామూలే అంటూ మరికొంత మంది చిరంజీవి కి మద్దతు గా మాట్లాడారట…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube