ఇమాంపేట విద్యార్ధినుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించాలి

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మండలంఇమాంపేట( Imampet ) గురుకుల పాఠశాలలో విద్యార్ధినులు వరుస ఆత్మహత్యలపై సమగ్ర దర్యాప్తు చేయాలని,దగ్గుబాటి వైష్ణవి,ఇరుగు అస్మితల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.అనంతరంజిల్లా కలెక్టర్ ఎస్.

 A Comprehensive Investigation Should Be Conducted On The Suicides Of Imampeta St-TeluguStop.com

వెంకట్రావు( S Venkatarao )కి వినతిపత్రం అందించారు.

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, సామాజిక సంఘాల నాయకులు వల్లపట్ల దయానంద్,పుట్టల మల్లేష్,బోయిల్ల అఖిల్, ఏడిండ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube