టీడీపీ నేత సోమిరెడ్డి ( TDP leader Somireddy )తన ధోరణి మార్చుకోవాలని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Minister Kakani Govardhan Reddy ) అన్నారు.కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ పై సోమిరెడ్డి హడావుడి చేశారని మండిపడ్డారు.
అఖిలపక్షం పేరుతో సోమిరెడ్డి ఆందోళనలు చేశారని విమర్శించారు.సోమిరెడ్డి తన స్వార్థం కోసం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
అదేవిధంగా కృష్ణ పట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు.