Kodali Nani : కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మతో చంద్రబాబు కుట్రలు..: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.సీఎం జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు( Chandrababu ) కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

 Chandrababus Conspiracies With Congress Sister Bjp Vadinamma Kodali Nani-TeluguStop.com

కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మతో చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడుని కట్టకట్టి బంగాళాఖాతంలో పడేయాలని చెప్పారు.వీళ్లంతా ఉన్నా సరిపోక చంద్రబాబు ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లారని విమర్శలు చేశారు.ఢిల్లీ పెద్దల దెబ్బతో చంద్రబాబు పరిస్థితి ముందు గొయ్యి, వెనుక నుయ్యిలా తయారయైందని ఎద్దేవా చేశారు.

హెలికాఫ్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేడా అని ప్రశ్నించారు.జనంలోకి వెళ్తే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని క్యాడర్ ప్రశ్నిస్తారన్న భయంతో హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube