ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) అన్నారు.ఈ మేరకు అవినీతి జరిగిందని విజిలెన్స్ కూడా రిపోర్టు ఇచ్చిందన్నారు.
కాంగ్రెసస్ హయాంలో కట్టిన డ్యామ్ లు కుంగిపోలేదని తెలిపారు.

మేడిగడ్డ ప్రాజెక్టు( Medigadda Project )ను సందర్శిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలని చెప్పారు.ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించి విజిలెన్స్ రిపోర్టు వచ్చిందన్న శ్రీధర్ బాబు ప్రాజెక్టులో పగుళ్లు వచ్చాయి..
పిల్లర్లు కుంగిపోయాయని పేర్కొన్నారు.ప్రజల సంపద వృధా అయిందని విమర్శించారు.







