తెలంగాణ అసెంబ్లీలో( Telangana Assembly ) సమావేశాలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క( Finance Minister Bhatti Vikramarka ) బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.ఈ మేరకు రూ.2 లక్షల 75 వేల 891 కోట్లతో బడ్జెట్ ను రూపొందించారని తెలుస్తోంది.బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం వాటి అమలు కోసం రూ.53 వేల 196 కోట్లు కేటాయించింది.అలాగే.
– ఐటీ శాఖకు( IT Department ) రూ.774 కోట్లు
– పంచాయతీ రాజ్( Panchayat Raj ) శాఖకు రూ.40,080 కోట్లు
– పురపాలక శాఖకు రూ.11692 కోట్లు
– వ్యవసాయానికి రూ.19,746 కోట్లు
– ఎస్సీ సంక్షేమానికి రూ.21,874 కోట్లు
– ఎస్టీ సంక్షేమానికి రూ.13,313 కోట్లు
– బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు
– మైనార్టీ సంక్షేమానికి రూ.2,262 కోట్లు
– ఉన్నత విద్య, మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు
– విద్యారంగానికి( Education ) రూ.21,389 కోట్లు
– వైద్య రంగానికి( Health ) రూ.11,500 కోట్లు
– పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు
– రూ.500 లకే గ్యాస్ సిలిండర్
– 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు
.