నిర్మల్ జిల్లాలో( Nirmal District ) ప్రియురాలిపై ప్రేమికుడు గొడ్డలితో దాడి చేశాడు.ఈ అమానుష ఘటన ఖానాపూర్ లోని( Khanapur ) శివాజీ నగర్ లో చోటు చేసుకుంది.
నడిరోడ్డుపై ప్రియురాలిని( Girlfriend ) గొడ్డలితో నరికి హత్య చేశాడు.పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో యువతిపై శ్రీకాంత్( Srikanth ) దాడికి పాల్పడ్డాడు.
ఘటనను అడ్డుకోబోయిన యువతి బంధువులపై సైతం దాడి చేశాడు.
ఈ క్రమంలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.కాగా హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.