Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ ఎన్నికలకు( Rajya Sabha Elections ) నోటిఫికేషన్ విడుదల అయింది.మొత్తం 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

 Release Of Notification For Rajya Sabha Elections-TeluguStop.com

ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.ఏపీలో మూడు, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఈనెల15వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.

అలాగే ఈనెల 27న పోలింగ్ నిర్వహించనున్న అధికారులు అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.కాగా ఏపీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రబాబు, సీఎం రమేశ్ బాబు ( Vemireddy Prabhakar Reddy, Kanakamedala Ravindra Babu, CM Ramesh Babu )పదవీ కాలం ముగియనున్న సంగతి తెలిసిందే.ఏప్రిల్ 2వ తేదీన వీరు పదవీ విరమణ చేయనున్నారు.కాగా ఇవాళే ముగ్గురు అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube