Perni Nani : పేర్ని నాని, బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర చర్చ..!

మాజీ మంత్రి పేర్ని నాని, టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.ఇద్దరం రిటైర్ కాబోతున్నామటూ బుచ్చయ్య చౌదరిని పేర్ని నాని( Perni Nani ) పలకరించారు.

 An Interesting Discussion Between Perni Nani And Butchaiah Chowdary-TeluguStop.com

అయితే దీనిపై స్పందించిన బుచ్చయ్య చౌదరి( Buchayya Chowdary ) తాను రిటైర్ కావడం లేదని సమాధానమిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరికి టికెట్ ఉండదంటున్నారని పేర్ని నాని కామెంట్ చేయగా 2024 సభలో తాను కచ్చితంగా ఉండానని ఆయన స్పష్టం చేశారని తెలుస్తోంది.ప్రాంతీయ పార్టీల్లో టికెట్ ఇవ్వాలా.? వద్దా .? అనేది పార్టీ అధినాయకత్వాల ఇష్టమేనని పేర్ని నాని పేర్కొన్నారు.అయితే అలా తమ పార్టీ అధిష్టానం ఆలోచించదని బుచ్చయ్య చౌదరి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube