Perni Nani : పేర్ని నాని, బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర చర్చ..!

మాజీ మంత్రి పేర్ని నాని, టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

ఇద్దరం రిటైర్ కాబోతున్నామటూ బుచ్చయ్య చౌదరిని పేర్ని నాని( Perni Nani ) పలకరించారు.

అయితే దీనిపై స్పందించిన బుచ్చయ్య చౌదరి( Buchayya Chowdary ) తాను రిటైర్ కావడం లేదని సమాధానమిచ్చారు.

"""/" / వచ్చే ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరికి టికెట్ ఉండదంటున్నారని పేర్ని నాని కామెంట్ చేయగా 2024 సభలో తాను కచ్చితంగా ఉండానని ఆయన స్పష్టం చేశారని తెలుస్తోంది.

ప్రాంతీయ పార్టీల్లో టికెట్ ఇవ్వాలా.? వద్దా .

? అనేది పార్టీ అధినాయకత్వాల ఇష్టమేనని పేర్ని నాని పేర్కొన్నారు.అయితే అలా తమ పార్టీ అధిష్టానం ఆలోచించదని బుచ్చయ్య చౌదరి తెలిపారు.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !