MP Venkatesh Netha : కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత..!

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది.పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత( MP Venkatesh Netha ) బీఆర్ఎస్ ను వీడారని తెలుస్తోంది.

 Pedpadalli Mp Venkatesh Is The Leader Of The Congress Group-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) చేరారు.రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వెంకటేశ్ నేత కేసీ వేణుగోపాల్ ను కలిశారు.

అయితే త్వరలో లోక్ సభ ఎన్నికలు( Loksabha Elections ) రానున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేశ్ నేత కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ కు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు.అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పరాజయం పొందిన బీఆర్ఎస్ ఆ షాక్ నుంచి కోలుకోకముందే పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube