MP Venkatesh Netha : కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత..!

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది.పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత( MP Venkatesh Netha ) బీఆర్ఎస్ ను వీడారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) చేరారు.రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వెంకటేశ్ నేత కేసీ వేణుగోపాల్ ను కలిశారు.

"""/" / అయితే త్వరలో లోక్ సభ ఎన్నికలు( Loksabha Elections ) రానున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేశ్ నేత కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ కు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు.

అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పరాజయం పొందిన బీఆర్ఎస్ ఆ షాక్ నుంచి కోలుకోకముందే పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు.

90 దేశాలు తిరిగినా భారత్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్.. ఈ అమ్మాయి వీడియో చూస్తే..