జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ( National Dam Safety Authority ) రేపు శ్రీశైలం ప్రాజెక్టును( Srisailam Project ) సందర్శించనున్నారు.ఈ మేరకు డ్యాం సేఫ్టీని అధికారులు స్వయంగా పరిశీలించనున్నారు.
అలాగే ఈ నెల 16వ తేదీన నాగార్జున సాగర్ ప్రాజెక్టును( Nagarjuna Sagar Project ) కూడా జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు పరిశీలించనున్నారు.
అయితే ఎండా కాలం రావడానికి ముందు డ్యాం సేఫ్టీ అధికారులు ప్రతి ఏడాది పెద్ద ప్రాజెక్టులను పరిశీలిస్తుంటారన్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగానే తెలంగాణలోని ప్రాజెక్టులను అధికారులు పరిశీలించనున్నారని తెలుస్తోంది.