Shiva Balakrishna : ఆరో రోజు ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ..!

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను( Former HMDA Director Shiva Balakrishna ) ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.ఆరో రోజు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ( ACB ) కీలక అంశాలపై ఆరా తీస్తుంది.

 Former Director Of Hmda Sivabalakrishna In Acb Custody On The Sixth Day-TeluguStop.com

ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ కంపెనీల్లో( Real Estate Companies ) పెట్టుబడులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు పలు రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతినిధులను విచారిస్తున్నారు.

విచారణలో భాగగా రెండు ప్రముఖ కంపెనీల్లో శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.అలాగే రెరా కార్యాలయంలో( RERA Office ) స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను ఏసీబీ పరిశీలిస్తుంది.అయితే ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో భాగంగా ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube