Shiva Balakrishna : ఆరో రోజు ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ..!

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను( Former HMDA Director Shiva Balakrishna ) ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

ఆరో రోజు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ( ACB ) కీలక అంశాలపై ఆరా తీస్తుంది.

ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ కంపెనీల్లో( Real Estate Companies ) పెట్టుబడులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు పలు రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతినిధులను విచారిస్తున్నారు.

"""/" / విచారణలో భాగగా రెండు ప్రముఖ కంపెనీల్లో శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.

అలాగే రెరా కార్యాలయంలో( RERA Office ) స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను ఏసీబీ పరిశీలిస్తుంది.

అయితే ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో భాగంగా ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆ వర్కర్ ప్రోగ్రామ్‌లో సంస్కరణలు చేయాల్సిందే : కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి వ్యాఖ్యలు