Padma Awardees: తెలంగాణలో పద్మ అవార్డు గ్రహీతలకు ఇవాళ ఘన సత్కారం..!

తెలంగాణలో పద్మ అవార్డులకు( Padma Awardees ) ఎంపికైన తెలుగు తేజాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఘనంగా సత్కరించనుంది.శిల్పకళావేదికలో తెలంగాణ ప్రభుత్వం( Telangana Government ) సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

 Padma Awardees: తెలంగాణలో పద్మ అవార్డు -TeluguStop.com

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవితో( Megastar Chiranjeevi ) పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని( Venkaiah Naidu ) సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సత్కరించనున్నారు.

సినీ కళామతల్లికి అందించిన సేవలకు గానూ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్( Padma Vibhushan ) పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.అలాగే పద్మ అవార్డులకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, కూరెళ్ల విఠలాచార్య, వేలు ఆనందాచారి, కేతవాత్ సోమ్ లాల్ లను కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్మానించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube