పవన్ కళ్యాణ్ అట్లీ కాంబో లో వచ్చే సినిమా ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా మంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరో వరుసగా సినిమాలు చేస్తు మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు.

 Do You Know The Upcoming Movie Of Pawan Kalyan Atlee Combo , Pawan Kalyan , Jawa-TeluguStop.com

అయితే ఈయన ప్రస్తుతం ఎలక్షన్స్ బిజీ వల్ల సినిమాలకి కొంతవరకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఈయన వరుసగా సినిమాలను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.అందులో భాగంగానే వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు.

Telugu Atlee Kumar, Jawan, Kollywood, Pawan Kalyan, Theri, Tollywood, Vijay-Movi

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు.ఇక ఇలాంటి సమయంలో ఆయన మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులందరికీ మంచి కిక్ ఇవ్వబోతున్నాడు.ఒక అట్లీ తో చేయబోయే సినిమా తేరి సినిమా( Theri )కి రీమేక్ గా తెరకెక్కుతుందా అనే ఆలోచనలు అయితే వస్తున్నాయి.

 Do You Know The Upcoming Movie Of Pawan Kalyan Atlee Combo , Pawan Kalyan , JAWA-TeluguStop.com
Telugu Atlee Kumar, Jawan, Kollywood, Pawan Kalyan, Theri, Tollywood, Vijay-Movi

ఇక ఇలాంటి క్రమం లోనే అట్లీ( Atlee ) పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా తేరి కి రీమేక్ కాదు స్ట్రైయిట్ సినిమాగా వస్తుంది అనే సమాచారం అయితే అందుతుంది.అయితే ఈ సినిమా కమర్షియల్ సినిమా పక్క కమర్షియల్ సినిమా గా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది.అయితే అట్లీ కమర్షియల్ సినిమాలు తీయడంలో చాలా ప్రావీణ్యం ఉన్న డైరెక్టర్ కావడం వల్ల ఆయనతో కమర్షియల్ సినిమా తీస్తే బెటరని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.

అందుకే ఈ సినిమా కమిట్ అయినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే అట్లీ పవన్ కళ్యాణ్ ని ఏ విధంగా మెప్పిస్తాడు అనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పటి వరకు ఆయన తీసిన ప్రతి సినిమా సక్సెస్ అవుతూ వచ్చింది.మరియు పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అని వార్తలు కూడా వెలువడుతున్నాయి.

చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమా తో పాన్ ఇండియా లో కూడా రాణిస్తాడో లేదో…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube