వచ్చే నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly meetings ) వచ్చే నెల 5వ తేదీ నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దాదాపు మూడు రోజులపాటు సమావేశాలు జరపాలని యోచిస్తోంది.

 Ap Assembly Meetings From Next Month 5..!, Ap Assembly Meetings, Vote On Account-TeluguStop.com

ఈ సమావేశాల్లోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్( Vote On Account budget ) ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని సమాచారం.త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు.ఈ క్రమంలో పలు కీలక బిల్లులకు కూడా ఈ సమావేశాల్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube