చెల్లి నిశ్చితార్థం వేడుకలో సాయిపల్లవి ధరించిన చీర ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఏకంగా అన్ని వేలా?

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి( Sai Pallavi ) కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం తండేల్ ( Tandel )అనే సినిమాలో ఈ బ్యూటీ నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

 Star Heroine Saipallavi Saree Price Details Here Goes Viral In Social Media , T-TeluguStop.com

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఫోటో లీక్ కాగా ఆ ఫోటో నెట్టింట వైరల్ అయింది.అయితే సాయిపల్లవి తాజాగా చెల్లి పూజా కన్నన్ నిశ్చితార్థ వేడుకలో సందడి చేశారు.

సాయిపల్లవి, పూజా కన్నన్( Pooja Kannan ) చూడటానికి దాదాపుగా ఒకే విధంగా ఉంటారు.

నిశ్చిరార్థ వేడుకలో ( engagement ceremony )సాయిపల్లవి ధరించిన చీర ఖరీదు ఏకంగా 50 వేల రూపాయలు అని తెలుస్తోంది.

ఈ చీరలో సాయిపల్లవి మరింత అందంగా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.సాయిపల్లవి అందమే అందమని చెల్లితో పోలిస్తే అక్క అందంగా కనిపిస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Ceremony, Sai Pallavi, Saipallavi, Tandel, Tollywood-Movie

సాయిపల్లవి లుక్స్ కు ఫిదా అవుతున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు కూడా నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.త్వరలో పూజ పెళ్లి జరగనున్న నేపథ్యంలో సాయిపల్లవి పెళ్లికి సంబంధించిన శుభవార్తను ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది.2.5 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో సాయిపల్లవి పారితోషికంను అందుకుంటూ ఉండటం గమనార్హం.

Telugu Ceremony, Sai Pallavi, Saipallavi, Tandel, Tollywood-Movie

అభినయ ప్రధాన పాత్రల్లోనే నటిస్తున్న సాయిపల్లవి స్టార్ హీరోలకు జోడీగా నటిస్తే ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.ఇతర ఇండస్ట్రీలలో సైతం సాయిపల్లవి సత్తా చాటుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే సాయిపల్లవికి తిరుగుండదని చెప్పవచ్చు.సాయిపల్లవి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా భవిష్యత్తులో ఈ న్యాచురల్ బ్యూటీ ఎలాంటి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటారో చూడాలి.

సినిమా సినిమాకు సాయిపల్లవి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube