ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం ఎన్నిక హర్షనీయం-మ్యాడారం హరికృష్ణ

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రొఫెసర్ కోదండరాం( Kodandaram ) ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల పిఆర్టియు తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) అధ్యక్షులు మ్యాడారం హరికృష్ణ,ప్రధాన కార్యదర్శి టీ.శ్రీకాంత్ లు హర్షం వ్యక్తం చేశారు.

 Election Of Professor Kodandaram As Mlc Exciting Myadaram Harikrishna, Kodanda-TeluguStop.com

తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించినందుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా సరైన గుర్తింపు లభించింది.భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని కోరారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube