ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం ఎన్నిక హర్షనీయం-మ్యాడారం హరికృష్ణ

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రొఫెసర్ కోదండరాం( Kodandaram ) ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల పిఆర్టియు తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) అధ్యక్షులు మ్యాడారం హరికృష్ణ,ప్రధాన కార్యదర్శి టీ.

శ్రీకాంత్ లు హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించినందుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా సరైన గుర్తింపు లభించింది.

భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని కోరారు.

గేమ్ చేంజర్ సినిమా క్లైమాక్స్ ఫైట్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టారా..?