వ్యూహం సినిమా విడుదలకు మరోసారి హైకోర్టు బ్రేక్..!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) నిర్మించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది.సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది.

 The High Court Once Again Broke The Release Of The Movie Vyuham..! , Ram Gopal-TeluguStop.com
Telugu Censor Board, Rgv, Ram Gopal Varma, Telangana, Tollywood, Vyuham, Ys Jaga

ఈ క్రమంలోనే మూడు వారాల్లో మళ్లీ రివ్యూ చేసి రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ సినిమా రిలీజ్ కు అనుమతి ఇవ్వాలంటూ చిత్ర నిర్మాత దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ రోజుకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి బ్రేక్ వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube