శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తేజ సజ్జా స్టోరీ ఏంటంటే..?

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు వాళ్ళ ప్రతిభను చూపించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే తేజ సజ్జా( Teja Sajja ) కూడా హనుమాన్ సినిమాతో తన స్టామిన ఏంటో మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు.

 Hanuman Movie Fame Teja Sajja Next Movie With Srikanth Odela, Srikanth Odela,tej-TeluguStop.com

ఇక ఇప్పటికే జాంబీ రెడ్డి లాంటి ఒక మంచి హిట్ సినిమాని తీసిన ప్రశాంత్ వర్మ, తేజ కాంబినేషన్ లోనే వచ్చిన ఈ హనుమాన్ సినిమా సూపర్ హిట్ అవ్వడం విశేషమనే చెప్పాలి.

Telugu Hanuman, Srikanth Odela, Teja Sajja, Tollywood-Movie

ఇక ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా కాదు.ఈ సినిమా రిలీజ్ అయి పది రోజులు అవుతున్నప్పటికీ ఇంకా కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్( Hanuuman Movie Collections ) తో నడుస్తుంది.ఈ సినిమాతో ఓవర్ నైట్ లో ప్రశాంత్ వర్మ, తేజ ఇద్దరు కూడా స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్లు గా గుర్తింపు పొందారు.

 Hanuman Movie Fame Teja Sajja Next Movie With Srikanth Odela, Srikanth Odela,Tej-TeluguStop.com

ఇక ఇప్పుడు తేజ వరుసగా ఒక ఆరు సినిమాలకు కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.నిజానికి ఈ సినిమాతో వాళ్ల స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు.కాబట్టి వీళ్లకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి అంటూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సినీ ప్రముఖులు సైతం వీళ్ళ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక ఇప్పటికే తేజ సజ్జా కూడా ఇప్పుడు స్టార్ డైరెక్టర్లతో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Hanuman, Srikanth Odela, Teja Sajja, Tollywood-Movie

అయితే హనుమాన్ సినిమాలో ఆయన నటించిన నటనకి అవార్డు కూడా వస్తుందని కొంతమంది ప్రముఖులు వాళ్ళ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు.ఇక దీంతో తేజ స్టార్ హీరోగా మారిపోయాడు అనేది వాస్తవం…ఇక ఇప్పుడు ఈయనకి శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) ఒక కథ కూడా చెప్పినట్టు గా సమాచారం అయితే అందుతుంది.ఇది ఒక పల్లెటూరు బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన స్టోరీ కావడంతో దానికి తేజ అయితే బాగా సెట్ అవుతాడనే ఉద్దేశ్యం తోనే ఈ కథ వినిపించాడట మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube