తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో అందాల బ్యూటీ శ్రియ

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటి శ్రియా దర్శించుకుంది.ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని, హుండీలో కానుకలు సమర్పించి శ్రియా మ్రొక్కుల చెల్లించుకుంది.

 Heroine Shriya Saran Darshans Tirumala Temple Today, Heroine Shriya Saran ,tirum-TeluguStop.com

ఈ సందర్భంగా ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదా శీర్వచనం చేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన అందాలనటి శ్రియా తో పలువురు ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube