అధికారం పోయినా బీఆర్ఎస్ కు అహంకారం తగ్గలేదు..: సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ పై లండన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు కూడా లేకుండా చేస్తామని హెచ్చరించారు.

 Brs Has Not Lost Its Pride Even After Losing Power Cm Revanth Reddy, Cm Revanth-TeluguStop.com

బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతులో పాతిపెడతానంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

ఒక్క ఎన్నికకే బొక్కబోర్లా పడ్డారన్న ఆయన అధికారం పోయినా బీఆర్ఎస్ కు అహంకారం తగ్గలేదని విమర్శించారు.ఈ క్రమంలోనే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ను ఓడించి అహంకారం తగ్గిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube