అధికారం పోయినా బీఆర్ఎస్ కు అహంకారం తగ్గలేదు..: సీఎం రేవంత్ రెడ్డి
TeluguStop.com
బీఆర్ఎస్ పై లండన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు కూడా లేకుండా చేస్తామని హెచ్చరించారు.బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతులో పాతిపెడతానంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
"""/" /
ఒక్క ఎన్నికకే బొక్కబోర్లా పడ్డారన్న ఆయన అధికారం పోయినా బీఆర్ఎస్ కు అహంకారం తగ్గలేదని విమర్శించారు.
ఈ క్రమంలోనే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ను ఓడించి అహంకారం తగ్గిస్తామని తెలిపారు.