యంగ్ డైరెక్టర్ తో నిఖిల్ కొత్త సినిమా...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.తెలుగులో తనకంటూ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకొని ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా తనదైన మార్క్ ను చూపిస్తున్న నటుడు నిఖిల్( Nikhil )…ఈయన కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

 Nikhil's New Movie With Young Director, Nikhil, New Movie, New Director, Suspens-TeluguStop.com

ఇక ఆ తర్వాత వచ్చిన 18 పేజేస్, స్పై( 18 pages, spy ) సినిమాలతో మాత్రం ఆకట్టుకోలేక పోయాడు.

Telugu Nikhil, Nikhils Young, Tollywood-Telugu Top Posts

ఇంక దాంతో ఇప్పుడు మరొకసారి ప్రయోగాత్మకమైన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఉత్సాహన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.నిజానికి ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాయి.అయితే ఇప్పుడు ఒక కొత్త దర్శకుడు( New director ) చెప్పిన కథ ఈయనకి బాగా నచ్చడంతో ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలనే కుతుహులంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

 Nikhil's New Movie With Young Director, Nikhil, New Movie, New Director, Suspens-TeluguStop.com

నిజానికి ఈయన సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్స్ ని ఎక్కువగా చేస్తూ ఉంటాడు.అలాగే వాటితోనే ఆయనకి మంచి పేరు కూడా వచ్చింది.

Telugu Nikhil, Nikhils Young, Tollywood-Telugu Top Posts

మరి ఇప్పుడు కూడా అలాంటి సబ్జెక్టుతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈయన చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ కి చెందిన హీరోయిన్ ని తీసుకోబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.అయితే నిఖిల్ ఈ ప్రాజెక్టు మీద పూర్తి కాన్ఫిడెంట్ కుదిరాకే షూట్ కి వెళ్లాలని ఫిక్స్ అయినట్టు గా తెలుస్తుంది.ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయేసరికి ఇప్పుడు సూపర్ సక్సెస్ అయితేనే ఆయన మార్కెట్ మళ్లీ పెరుగుతుంది.

లేకపోతే మాత్రం మార్కెట్ మరింత డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.కాబట్టి ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు ఆయన కొంత గ్యాప్ తీసుకునేది కూడా సినిమా సక్సెస్ కోసమే అని తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube