కేవలం పది రోజుల్లో పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించండి ఇలా..!

ఈ మధ్య కాలంలో చాలామంది అధిక బరువు( overweight ) సమస్యతో బాధపడుతున్నారు.అధిక బరువు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్న కూడా పెద్దగా ఫలితం లభించదు.

 Melt The Fat Around The Stomach And Waist In Just Ten Days, Bio-carotene Protein-TeluguStop.com

అధిక బరువు సమస్య నుండి బయట పడాలన్నా కూడా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగాలన్నా, నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరగాలని అధిక పొట్ట తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఈ అధిక పొట్ట తగ్గడానికి ఇప్పుడు వాముతో చెప్పే చిట్కాలను ఫాలో అయితే అతి తక్కువ సమయంలోనే మంచి ఫలితం లభిస్తుంది.

మన వంటింట్లో దొరికే వాము బరువు తగ్గించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అంతేకాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను( Health benefits ) కూడా అందిస్తుంది.

ఆయుర్వేదంలో ఎక్కువగా వామును వాడుతూ ఉంటారు.వాము శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

అలాగే గ్యాస్ ,కడుపుబ్బరం లాంటి సమస్యలు రాకుండా చేస్తుంది.కరివేపాకు కూడా బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

కరివేపాకులో బాయో కెరోటిన్ ప్రోటీన్ సమృద్ధిగా ఉండడం వలన శరీరాన్ని నిర్వీకరణ చేస్తుంది.అలాగే జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది.

Telugu Ajwain, Biocarotene, Curry, Tips-Telugu Health

ఇక మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వుగా మారడం మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది.ఇక శరీరంలో ఉన్న కొవ్వు నిల్వలను కరిగించడానికి కూడా కరివేపాకు చాలా చక్కగా పనిచేస్తుంది.ఇక ముందుగా పోయి వెలిగించి, పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ నీటిని వేసి వేడెక్కాక పావు స్పూన్ వాము ( Ajwain )రెండు కరివేపాకు ఆకులను వేయాలి.ఐదు నిమిషాల పాటు దాన్ని మరిగించాలి.

Telugu Ajwain, Biocarotene, Curry, Tips-Telugu Health

బాగా మరిగిన ఆ నీటిని వడకట్టి ఉదయం సమయంలో తాగాలి.ఇక పరగడుపున ఈ నీటిని గోరువెచ్చగా వున్నప్పుడు తాగాలి.ఉదయం సమయంలో తాగడం కుదరని వారు సాయంత్రం సమయంలో కూడా తాగవచ్చు.ఇక తరచూ ఈ డ్రింక్ తాగుతూ ఉండటం మంచి ఫలితం ఉంటుంది.ఇక నెల రోజులపాటు తాగితే వెంటనే బరువు తగ్గి పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు మొత్తం తగ్గిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube