తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..!

తెలంగాణ రాష్ట్రానికి( Telangana State ) మరో భారీ పెట్టుబడి రానుంది.ఈ మేరకు రాష్ట్రంలో రూ.12,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది.కాగా దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో( CM Revanth Reddy ) అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ( Gautam Adani ) భేటీ అయ్యారు.ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు రంగాల్లో రూ.12,400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ సంస్థ తెలిపింది.

 Adani Group Huge Investment In Telangana Details, Adani Company, Telangana State-TeluguStop.com

పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉపాధి కల్పన నేపథ్యంలో కొత్త కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారని సమాచారం.అయితే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అదానీ గ్రూప్( Adani Group ) ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో అదానీ సంస్థ ప్రతినిధులు చర్చలు సైతం జరిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube