స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న తేజ సజ్జా...

ప్రస్తుతం టాలీవుడ్ లో తేజ సజ్జా( Teja Sajja ) హీరో గా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో వచ్చిన హనుమాన్ సినిమా( HanuMan Movie ) మంచి విజయాన్ని అనుకుంది.ఇక పెద్ద సినిమాలతో పోటీపడి ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది.

 Hanuman Movie Fame Teja Sajja New Movie With Star Director Details, Teja Sajja,-TeluguStop.com

ఇక ఈ సంక్రాంతికి భారీ విజయాన్ని సాధించే సినిమాగా ఈ సినిమాను అభి వర్ణిస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలో తేజ ప్రశాంత్ ఇద్దరు కూడా ఈ సినిమా సక్సెస్ మీద చాలా హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక వీళ్లిద్దరూ నెక్స్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే తేజ సజ్జా తో సినిమా చేయడానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు సైతం ఉత్సాహన్ని చూపిస్తున్నారు.ఇక అనిల్ రావిపూడి( Anil Ravipudi ) రాసుకున్న ఒక కథతో తన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న ఒక కుర్రాడిని డైరెక్టర్ గా పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ఆ కథకి తేజ అయితే బాగా సెట్ అవుతాడని అనుకొని అతన్ని ఈ సినిమా కోసం తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే అనిల్ రావిపూడి తేజ కి ఒక కథ చెప్పినట్టుగా తెలుస్తుంది.

 Hanuman Movie Fame Teja Sajja New Movie With Star Director Details, Teja Sajja,-TeluguStop.com

దీన్ని బట్టి చూస్తే తేజ తొందరలోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకోబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే ఆయన వరుసగా స్టార్ డైరెక్టర్లతో( Star Directors ) సినిమాలు చేయబోతున్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.ఒక్క హనుమాన్ సినిమాతో ఇండస్ట్రీలో తన ఫెట్ మారిపోయింది అంటూ పలువురు తేజ మీద పలు రకాల కామెంట్లు అయితే చేస్తున్నారు.నిజానికి తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ జాంబీ రెడ్డి సినిమాతో హీరో గా మారి తన సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube