అమెజాన్ సేల్ లో భాగంగా ఈ ల్యాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది అమెజాన్.ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలి అనుకునేవారు డెల్, HP లాంటి బ్రాండెడ్ ల్యాప్ టాప్ లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఈ అమెజాన్ సేల్ లో భాగంగా మంచి డిస్కౌంట్ ఆఫర్లు ఉండే ల్యాప్ టాప్ లు ఏవో చూద్దాం.
HP laptop 15s: ఈ ల్యాప్ టాప్ 8GB RAM+512GB SSD స్టోరేజ్ తో ఉంటుంది.అమెజాన్ సేల్( Amazon sale ) లో భాగంగా ఈ ల్యాప్ టాప్ పై ఏకంగా 29% డిస్కౌంట్ ఆఫర్ ఉంది.ఈ ల్యాప్ టాప్ ను రూ.37690 కు కొనుగోలు చేయవచ్చు.
Lenovo IdeaPad slim 3: ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల FHD+ డిస్ ప్లే తో ఉంటుంది. 16GB RAM+512GB స్టోరేజ్ తో ఉంటుంది.
ఈ ల్యాప్ టాప్ పై 23% డిస్కౌంట్ ఆఫర్ ఉంది.కాబట్టి రూ.56990 కే దీనిని కొనుగోలు చేయవచ్చు.

Asus vivobook 15: ఈ ల్యాప్ టాప్ 16GB RAM+512GB స్టోరేజ్ తో ఉంటుంది.ఈ ల్యాప్ టాప్ పై 25 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది.ఈ ల్యాప్ టాప్ ను రూ.52990 కే కొనుగోలు చేయవచ్చు.

Honor MagicBook X14: ఈ ల్యాప్ టాప్ 14 అంగుళాల FHD+ డిస్ ప్లే తో ఉంటుంది.16GB RAM+512GB స్టోరేజ్ తో ఉంటుంది.2023 మోడల్ ధరపై 29% డిస్కౌంట్ ఉంది.కాబట్టి రూ.53990 కే కొనుగోలు చేయవచ్చు.

Lenovo IdeaPad Gaming 3: ఈ ల్యాప్ టాప్ 8GB RAM+ 512GB స్టోరేజ్ తో ఉంటుంది.ఈ ల్యాప్ టాప్ పై ఏకంగా 41 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది.అమెజాన్ సేల్ లో భాగంగా రూ.47990 కే కొనుగోలు చేయవచ్చు.







