సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు ఇప్పటికే వాళ్ళకంటు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇందులో నాని( Nani ) లాంటి హీరో మాత్రం తనదైన రీతిలో వరుసగా సినిమాలు చేస్తూ తనకు ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక రీసెంట్ గా ఆయన చేసిన హాయ్ నాన్న( Hi Nanna Movie ) అనే సినిమా జనాల్ని పెద్దగా ఆకట్టుకోలేదు.

దాంతో ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన వివేక్ ఆత్రేయ( Vivek Athreya ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇక శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) డైరెక్షన్ లో మరొక సినిమాని కూడా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు.
అలాగే బలగం వేణు( Balagam Venu ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇలా నాని వరుసగా మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఇప్పుడు చేయబోయే సినిమాల మీద కూడా ప్రేక్షకులకు మంచి అంచనాలైతే కలుగుతున్నాయి.ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఎలాంటి స్క్రిప్ట్ తో మన ముందుకు వస్తాడు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారుతుంది.ఇక ఇప్పుడు వచ్చే అన్ని సినిమాలతో మంచి సక్సెస్ లను కొట్టబోతున్నట్టు గా తెలుస్తుంది.ఇలా ఆయన ఈ సినిమాలతో మంచి సక్సెస్ లను సాధిస్తే నాని తన కెరియర్ లో స్టార్ హీరో రేంజ్ కి దూసుకెళ్తాడు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇది ఇలా ఉంటే నాని మాత్రం స్టార్ హీరో అవ్వడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఇండస్ట్రీ లో చిన్న దర్శకులకి పెద్ద హీరో గా మారాడు అనే చెప్పాలి…
.







