తెలుగు రాశి ఫలాలు, పంచాంగం –  జనవరి15, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.50

 Telegu Daily Astrology Prediction Rasi Phalalu January 15 Monday 2024, Daily Ast-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.02

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.6.20 ల7.05

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34

మేషం:

Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Rasi Phalalu, Telugurashi, Telugu

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయడం మంచిది.అవసరం లేని వస్తువులు తక్కువగా కొనుగోలు చేయాలి.దీనివల్ల ఖర్చులు అదుపులో ఉంటుంది.వ్యాపారస్తులు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.పై అధికారులతో చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Rasi Phalalu, Telugurashi, Telugu

ఈరోజు మీకు ధన లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మిథునం:

Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Rasi Phalalu, Telugurashi, Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం:

Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Rasi Phalalu, Telugurashi, Telugu ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయి.మీ తోబుట్టువులతో కొన్ని గురించి చర్చలు చేస్తారు.

సింహం:

Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Rasi Phalalu, Telugurashi, Telugu ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కన్య:

Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Rasi Phalalu, Telugurashi, Telugu

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్త ఉండాలి.ఆర్థిక పరంగా కొన్ని లాభాలు ఉన్నాయి.

వ్యాపారస్థులకు కొన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

తుల:

Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Rasi Phalalu, Telugurashi, Telugu

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు మీ వ్యక్తిత్వం కోల్పోకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Rasi Phalalu, Telugurashi, Telugu

ఈరోజు మీ శత్రువులు మీకు దగ్గరవుతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

ధనుస్సు:

Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Rasi Phalalu, Telugurashi, Telugu

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.తొందరపడి ఎవరిని నమ్మకండి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా మీ స్నేహితుడి నుండి సహాయం అందుతుంది.ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి.

మకరం:

Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Rasi Phalalu, Telugurashi, Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేసే ముందు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

కుంభం:

Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Rasi Phalalu, Telugurashi, Telugu

ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.

కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం వుంది.చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Rasi Phalalu, Telugurashi, Telugu

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.కుటుంబ సభ్యుల నిర్ణయాలు ఎప్పుడు తప్పు పట్టకండి.వ్యాపారస్తులు పనులలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.అనుకోకుండా మీ స్నేహితులను కలుసుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube